‘మరక’ వారికి మంచిదే!
సిక్కు సెంటిమెంట్‌కు సంబంధించి భారతదేశ చరిత్రలోనే నిజంగానే కొన్ని కొన్ని నెత్తుటి మరకలు ఉండిపోయాయి. ఒకటిః గోధ్రాలో జరిగినటువంటి ఊచకోత. రెండోవది అంతకుముందు జరిగినటువంటి సిక్కులకు సంబంధించినటువంటి ఊచకోత.
ఇందిరాగాంధీ హత్య ఆనంతరం సిక్కుల మీద ద్వేషాన్ని పెంచి వేల సంఖ్యలో డిల్లీ వీదుల్లో అతి దారుణంగా చంపేశారు. కనిపించినవారిని కనిపించినట్లు పోడిచివేశారు.
అదేవిధంగా ఇక్కడ సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కరసేవకులు పోయారనే దానిపై అగ్ని ప్రమాదామా? లేక పనిగట్టుకుని చేశారా? అనేది ఇప్పటికి వివాదాంశం. దాని కారణంగా ప్రతీకారంతో జరిగినటువంటి హత్యల్లో చాలామంది ముస్లింలు ఊచకోతకు గరైయ్యారు.
ఒకవైపు గోద్రా ఘటన, అంతకంటే ముందు సిక్కులపై జరిగిన ఊచకోత. ఈ రెండు అంశాలు రెండు పార్టీల చేతులు నెత్తుటితో తడిసినవే. కాబట్టి ఈ ఘటనల ఆనంతరం జరిగిన రాజకీయ పరిమాణాలు ఏవిధంగా పక్కదారి పట్టించాయి. ఇప్పటి వరకు ఎందుకు జాప్యం జరిగింది. తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో చూడండి.