పార్లమెంటుకు తొందరెందుకు?
పదహారవ లోక్‌సభ మే నాటికి ముగిసే అవకాశముంది. కావున ఏప్రిల్‌లోగా ఎన్నికలు జరగాలి. కాని ఇంకొక నెల ముందుకు తీసుకువచ్చి ఫిబ్రవరిలోగా జరిపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వెంటనే ఒక నెల ముందే ఎందుకు ఎన్నికలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మరీ అంత గొప్పగా చేస్తుందా? ఒక నెల ముందుకొచ్చేయడానికి అంటే…కాకపోవచ్చు. ఇక్కడ రెండు సందర్భాలవుతాయి.
మంచి పాలన అందిస్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళేందుకు ఉత్సాహాపడతారు. అట్లాగే వ్యతిరేకత ఇంకా ఇంకా పెరిగిపోతుందంటే ఈ కాస్త వ్యతిరేకతతోనే మనం కట్టడి చేద్దామనేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
ఇవేవి కాకుండా ముందస్తుకు ఎందుకు తోందరపడుతున్నారు. కారణంః ఉత్సాహామా..? లేక వ్యతిరేకతా..? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడాల్సిందే…