అడిగినది ఒకటైతే…మోడీ మరొకటి ఇచ్చారు..!
ఆంధ్రకు బుజ్జగింపు, తెలంగాణకు బెదిరింపు!
ఈ విధానాన్ని కేంద్రం దాదాపు టేకప్ చేసినట్టుంది. గవర్నర్ ల ఎంపికలో కూడా అదే పద్ధతి పాటించే క్రమం నడుస్తున్నట్టుండగానే, మరొక విధానం కూడా కనిపిస్తుంటుంది. అది ఏమిటంటే ఆంధ్రని బుజ్జగించడానికి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని మరో ప్రతిపాదనను కేంద్రం సిద్ధం చేసింది. అది లోక్‌సభలో ఉపసభాపతి (డిఫ్యూటి స్పీకర్) పదవిని అఫర్ చేసింది. దీనికి వారు అవునంటారా..? కాదాంటారా..? అన్నది పక్కన బేడితే…
ఒకవేళ వారు అవునంటే ఎలా ఉంటుంది. కాదంటే ఏమౌతుంది. దీనికి వైసీపీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండనుంది..? అంటే నో… అనడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తావున్నాయి. ఎందుకు..? మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ కి ఈ ప్రతిపాదనను ‘నో’ అని ఎందుకు అంటున్నారు..? దీనికి కారణాలేమై ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ క్రింది విశ్లేషణను పూర్తిగా చూడండి.