Featured

FeaturedTwittorialsUncategorized

ఆంధ్రాలో ‘కొట్టిన’ వీడియో- తెలంగాణలో ‘తిట్టిన’ ఆడియో

కవల రాష్ట్రాలకు దిష్టిచుక్కలు కవల పిల్లల్లాగా, కవల రాష్ట్రాలు. చాలా కాలం అవిభాజ్య కవలల్లాగే (Conjoined Twins) అంటుకు పోయివున్నాయి. ఒక వేళకు తిండి. ఒకే వేళకు

Read More
FeaturedOpinionTwittorials

‘ఉత్తరం‘ పెరగాలి, దక్షిణం‘ తగ్గాలి?!

ఇది ‘కాషాయ’ వాస్తు ఉత్తరం కలసి వచ్చింది. దక్షిణం కలసి రావటం లేదు.  ఇది వాస్తు కాదు. వాస్తవం. దేశంలో కాషాయం పార్టీ ముందు వున్న వాస్తవం.

Read More
FeaturedOpinionTwittorials

వీళ్ళకి ఒరిగిందీ లేదు! వాళ్ళకి తరిగిందీ లేదు!

కులం అంటేనే అంతరం; ఎడమ; వేరు. అందుకే ఒక కులానికీ మరొక కులానికీ పడదు. ఈ పడని తనం కులం లోపలి కులాలకు కూడా వర్తిస్తుంది. వాటిని

Read More
FeaturedGender

ఆద్యంతం ‘అమృత’ పై విషం చిమ్మిన మీడియా!

ప్రేమే. ప్రేమించుకుంటే పెళ్ళివరకూ వెళ్ళాలి.మధ్యలో ఎన్నికష్టాలయినా పడవచ్చు. అంతిమంగా ప్రేయసీ ప్రియులవ్వాలి. ఇలాంటి ప్రేమ కథనే చదవటానికీ, వినటానికీ, సినిమాలో చూడటానికీ ఇష్టపడతాం. ఎవరు ఎవర్నయినా ప్రేమించుకోవచ్చు.

Read More
AndhraFeatured

విజయవాడలో బెజవాడ లేదు..!?

ఆంధ్ర నగరాల్లో ’నగరలక్షణం’ మాయం గాయం మానక పోయినా, నొప్పి తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే జరిగింది. రాఫ్ట్ర విభజన గాయం గాయంలాగే వుండిపోయింది. దశాబ్దం గడచిపోయింది.

Read More
FeaturedOpinion

‘కాకా’లు తీరిన యోధుల మధ్య కాషాయ ‘రేఖ’

మహిళా సీఎం ఢిల్లీకి కొత్త కాదు. బీజేపీకి కొత్తకాదు. కాకుంటే ఇప్పడు దేశంలో వున్న 14 బీజేపీ ముఖ్యమంత్రుల్లో రేఖ ఒక్కరే మహిళ. దాదాపు 27 యేళ్ళ తర్వాత  దక్కిన ఢిల్లీ పీఠం పై ఎవర్ని కూర్చోబెట్టాలన్నది ‘కాషాయ’ నేతలకు పెద్ద సవాలే. కాకలు తీరినయోధుల్నో, కాకాలు పెట్టే బాబుల్నో కాకుండా, మహామహుల్ని కూల్చిన ’జెయింట్ కిల్లర్ల’ నో కాకుండా  కొత్త ముఖం కోసమే చూశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను కూడా ఈ పీఠం వరించలేదు.

Read More
FeaturedFilms

కట్టు కథ గొప్పదా? ’కొట్టు’ కథ గొప్పదా?

కథే. చెప్పొచ్చు. రాయొచ్చు కూడా. కొందరు చెబుతారు. రాయరు. చెప్పటం గొప్పే. అందుకే కథ రాస్తే చెప్పినట్టు (Telling Effect) ఉండాలంటారు. అలా కథలు చెప్పే మనిషి

Read More
AssemblyFeaturedNewsipsPolitics

UP Elections 2022: ‘హిందూత్వ’ ఇక చెల్లని చెక్కేనా..?

సీజన్ చేంజ్ అవుతుందంటే, వలసలు తప్పవు. అవి సొంత రెక్కల మీద ఎగిరే పక్షులే కావచ్చు; జనం వోట్ల తో ఎగిరే నేతలే కావచ్చు. చోట్లు మారాల్సిందే. ఇది ఎన్నికల సీజన్.

Read More
AssemblyFeaturedNewsipsPolitics

‘ఊ అంటావా ఓటరా?, ఊహూ అంటావా ఓటరా?’

ఎన్నికల నగారా మోగింది. రాజకీయ రణరంగానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 10 నుండి మొదలుకొని ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ప్రజలు ఏ పార్టీకి ఊ అంటారో, ఏ పార్టీకి ఊహూ అంటారో వేచి చూడాల్సిందే.

Read More