Newsips

AndhraNewsips

బాబ్లీ కేసు: బాబుకు ‘వరం’ కాదా?

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అన్ని పార్టీలు ఏక‌తాటిపై వ‌చ్చిపోరాడుతున్న స‌మ‌యంలో టి.డి.పిది ఏటువైపో తేల్చుకోలేని ప‌రిస్థితి. కొన్ని రోజులు రెండు క‌ళ్ళ సిద్ధాంతం, మ‌రికొన్ని రోజులు కొబ్బ‌రి

Read More
AssemblyNewsips

కేసులు పాత‌వే: అరెస్టులు,స‌మన్లు కొత్తవి.!?

నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ విచిత్రం ఏమంటే నిప్పు పాత‌దే… కానీ పొగే కొత్త‌గా ఇప్పుడు వ‌స్తోంది. ఇదెంటో కొత్త‌గా ఉందనుకుంటున్నారా..? ఏం లేదండీ దీనిలో  త‌ల‌లు

Read More
AssemblyNewsips

కోదండరాముడు చెయ్యి ఊపుతారా? ’చెయ్యి‘ కలుపుతారా?

తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిన‌ప్పుడు ఒక ఉద్య‌మ సార‌థిగా క‌నిపించారు. ఈరోజు ప‌క్క‌లో బల్లెం లాగా త    యారైయ్యార‌ని దూరం పెట్టారు. అయినా ప‌ట్టువిడ‌వ‌కుండా ముందుకు

Read More
AssemblyNewsips

‘రాజీ’నామాలు: నాడు రాష్ట్రం, నేడు అందలం!

ఉద్య‌మ రూపాలు వేరు అయిన‌ప్ప‌టికీ, రాజ‌కీయ రూపం ఒక్క‌టే. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా ఉద్య‌మాలు జ‌రిగాయి. ఉద్య‌మ ఫ‌లితం వ‌చ్చాక కొన్ని సంస్థ‌లు అంత‌టితో ఆగిపోయాయి. కొన్ని

Read More
AssemblyFeaturedNewsips

కాంగ్రెస్‌-దేశంల వ్యూహం: ‘దళిత ముఖ్యమంత్రి’

ఇలా రద్దు కాగానే, అలా పొత్తు కు సిధ్దమయిపోతున్నాయి. అవును ఆ రెండే. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు. రెండూ ఆగర్భశత్రుపక్షాలు. ‘దుష్ట కాంగీ’ అంటూ వ్యాన్‌ టాపెక్కి

Read More
Newsips

‘ఎర్రచొక్కాలకు’ కూడా గ్లామర్ అంటే క్రేజా..?

క‌మ్యూనిస్టులు త‌మ ఉనికిని కాపాడుకునే స్థితిలోనే ఉండిపోయారా? అనిపిస్తుంది ఒక్కొక్క‌సారి. ఈ పార్టీల‌పై గౌర‌వం కొద్దీ,   అవున‌ని చెప్ప‌లేక పోయిన‌ప్ప‌టికీ… వాస్తవంలోకి వెళ్తే నిజ‌మ‌నే చెప్పాలి మ‌రీ.

Read More