Opinion

FeaturedOpinionTwittorials

‘ఉత్తరం‘ పెరగాలి, దక్షిణం‘ తగ్గాలి?!

ఇది ‘కాషాయ’ వాస్తు ఉత్తరం కలసి వచ్చింది. దక్షిణం కలసి రావటం లేదు.  ఇది వాస్తు కాదు. వాస్తవం. దేశంలో కాషాయం పార్టీ ముందు వున్న వాస్తవం.

Read More
FeaturedOpinionTwittorials

వీళ్ళకి ఒరిగిందీ లేదు! వాళ్ళకి తరిగిందీ లేదు!

కులం అంటేనే అంతరం; ఎడమ; వేరు. అందుకే ఒక కులానికీ మరొక కులానికీ పడదు. ఈ పడని తనం కులం లోపలి కులాలకు కూడా వర్తిస్తుంది. వాటిని

Read More
FeaturedOpinion

‘కాకా’లు తీరిన యోధుల మధ్య కాషాయ ‘రేఖ’

మహిళా సీఎం ఢిల్లీకి కొత్త కాదు. బీజేపీకి కొత్తకాదు. కాకుంటే ఇప్పడు దేశంలో వున్న 14 బీజేపీ ముఖ్యమంత్రుల్లో రేఖ ఒక్కరే మహిళ. దాదాపు 27 యేళ్ళ తర్వాత  దక్కిన ఢిల్లీ పీఠం పై ఎవర్ని కూర్చోబెట్టాలన్నది ‘కాషాయ’ నేతలకు పెద్ద సవాలే. కాకలు తీరినయోధుల్నో, కాకాలు పెట్టే బాబుల్నో కాకుండా, మహామహుల్ని కూల్చిన ’జెయింట్ కిల్లర్ల’ నో కాకుండా  కొత్త ముఖం కోసమే చూశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను కూడా ఈ పీఠం వరించలేదు.

Read More
AndhraOpinion

చచ్చి బతికేద్దామని, చంపుకొని తినేస్తారా?

తలిదండ్రులున్నదెందుకు? పిల్లలకు చేసిపెట్టటానికే. ఎదగాలని వండి పెడతారు. చదవాలని హోవ్‌ు వర్క్‌ చేసిపెడతారు. అడిగిందెల్లా కొనిపెడతారు. కావలసినవన్నీ అమర్చిపెడతారు. ఉద్యోగం చూసిపెడతారు. ఇల్లు కట్టి పెడతారు. ఈడొచ్చాక

Read More
FeaturedOpinion

‘బిల్లులు’ రైతుకు, పంటలు వ్యాపారికి..!

కన్నబిడ్డకు పెళ్ళి చేసే తాహతే లేదు మొర్రో, అన్న తండ్రికి ఎలా సాయపడాలి? వీలుంటే కొంత డబ్బివ్వాలి. లేదా డబ్బిచ్చేవాణ్ణి చూసి పెట్టాలి. అంతే కానీ ‘నీ

Read More
FeaturedOpinion

‘హింగ్లీష్‌’ ‘తెంగ్లీష్‌’ చదువులు!

చదవేస్తే– ఉన్న మతి తర్వాత- ఉన్న స్థితి మారుతుందా? బువ్వ దొరికేస్తుందా? పొట్ట చేత పట్టుకుని కాకుండా, పట్టా చేతపట్టుకుని వెళ్ళితే పని దొరికేస్తుందా? ఇక్కడి చదువు

Read More
FeaturedOpinion

ఉరి ఒక్కటే! చావులు నూరు!!

మొత్తానికి ఉరి తీసేసారు! ఉరితీసి పరిష్కారమన్నారు! రెండూ రెండు వాక్యాలు  కావు. రెండు పెదవి విరుపులు. రెండు వాదనలు. రెండు థృక్పథాలు. ‘నిర్భయ కేసులో నేరస్తులు  నలు

Read More
Opinion

పార్లమెంటుకు తొందరెందుకు?

ప‌ద‌హార‌వ లోక్‌స‌భ మే నాటికి ముగిసే అవ‌కాశ‌ముంది. కావున ఏప్రిల్‌లోగా ఎన్నిక‌లు జ‌ర‌గాలి. కాని ఇంకొక నెల ముందుకు తీసుకువ‌చ్చి ఫిబ్ర‌వ‌రిలోగా జ‌రిపే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా వార్త‌లు

Read More
Opinion

‘మరక’ వారికి మంచిదే!

సిక్కు సెంటిమెంట్‌కు సంబంధించి భారతదేశ చ‌రిత్ర‌లోనే నిజంగానే కొన్ని కొన్ని నెత్తుటి మ‌ర‌క‌లు ఉండిపోయాయి. ఒక‌టిః గోధ్రాలో జ‌రిగిన‌టువంటి ఊచ‌కోత. రెండోవ‌ది అంత‌కుముందు జ‌రిగిన‌టువంటి సిక్కుల‌కు సంబంధించిన‌టువంటి

Read More