సినీ ఇండస్ట్రీకి ‘పబ్లిసిటీ’యేనా..! బాధ్యత కూడానా.!?
‘సినిమా’ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. సాధారణంగా వారు ఏం చేసినా తెలుసుకోవాలనే ఉంటుంది సగటు అబిమానికి. వారి ప్రోపెషనల్ జీవితమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఏం జరుగతుందోనని ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు.
Read More