ఎండు డొక్కలు! ఖాళీ కుండలు!!
ఒక పక్క పస్తులున్న బిడ్డలు, మరొక పక్క జబ్బు పడ్డ తల్లి. పైసలు కావాలి. పనికి వెళ్ళాలి. లాక్ అవుట్ ఎత్తేశారు. నగరంలో అయితే వారానికి రెండు రోజులే పని. పల్లెకు పోతే అదీ దొరకదు. ఎటు పోవాలి? సెంట్రింగ్ కూలి రమేష్ తేల్చుకోలేడు.
Read More