Taxiwala movie review

FeaturedFilms

ఆహా..అనిపించిన డొక్కు కారు ‘ఆత్మ’కథ

రేటింగ్‌:3/5 క్విక్‌ లుక్‌: ఫస్ట్‌ ఇంప్రెషన్‌: భయపెట్టి మురిపిస్తుంది; మురిపించి భయపెడుతుంది. క్లయిమాక్సే కొంచెం బలహీనంగావుంటుంది. ప్లస్‌ పాయింట్స్‌: -బిగింపు వున్న కథ -ఆశ్చర్యాన్ని కొనసాగించే స్రీన్‌ప్లే

Read More