Opinion

‘హంగుల’ రాట్నం:

యాత్రా స్పెషల్

నడక ఒకడు, పరుగు ఒకడు
యాత్రలే యాత్రలు!
యావగించు వోటర్లకు
తీపి పూత మాత్రలు!!

నువ్వు దొంగ, నువ్వు బాబ
అనుకుంటూ సిగపట్లు!
ఇంకో ఏడు వుండగానె
ఎలక్షన్ల ముచ్చట్లు!

-గౌరీ పతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *