Literature

పద్య కవితలకు ఆహ్వానం

తణుకు శ్రీనన్నయ భట్టారక పీఠం ‘ప్రసార మాధ్యమాలు – ప్రభావాలు’ అంశంపై పద్య కవితలను ఆహ్వానిస్తున్నది. ఐదు పద్యాలను మాత్రమే రాసి పంపాలి. చిరునామా: శ్రీసుశర్మ, నన్నయ భట్టారక పీఠం, తణుకు-534211, తణుకు, ప.గో. జిల్లా, ఆం.ప్రకు పంపాలి. మార్చి 18న విజేతలకు సత్కారం వుంటుంది. వివరాలకు 9848355806.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *