Literature

వచన కవితల పోటీ

‘వంతెన’ కవిత్వ బులెటిన్ కవిత్వపోటీలు నిర్వహిస్తుంది. సామాజిక అంశాలు కలిగిన కవితలను 25 లైన్లకు మించకుండా రాసి పంపాలి. చిరునామా: చిత్తలూరి, ‘వంతెన’ కవిత్వ బులెటిన్, కేరాఫ్ అమూల్యాచందు కప్పగంతు, డోర్ నెం:29-27-23, సూర్యనారాయణ వీధి, సూర్యారావు పేట, విజయవాడ-2. వివరాలకు 9059824800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *